Friday, December 21, 2012

Digital LOVE


ప్రేమంటే బోరురా 

పడితే వదలని పడిసంరా 
పగలు రేయి నీతో ఉండి ఏడిపించు సోదరా 

ప్రేమంటే బీరురా 
బ్రాంది విస్కీ రమ్మురా 
పీకల లోతు మత్తులో ముంచి చంపేస్తుందిరా

నా మాట వింటే నువ్వు ఏపూట 
పట్టకుండా వెళ్ళిపో ప్రేమ బాట 
రోజుకో ప్రేమ పుట్టే వీధి వెంట 
వెళ్లమాకు వొంట్లో ఎంత వేడివున్నా 

face చూపి book చేసే 
Facebook ప్రేమలున్న కాలం లోన  
మస్తుగున్నా profile pic  
చూసి పడకు బొమ్మ ఎంత బాగున్నా 

tweet కొట్టి date కెళితే 
ఊగిపోదా కొత్తగ కొన్న కారైనా
card పెట్టి గీకుతుంటే 
ఖర్చైపోదా నీ మొత్తం ఆస్తైనా 

నీ cell smart గుంటే చాలురా 
Mail లు message లు ముంచుకొచ్చేరా 
నీ పళ్ళు తోమకున్నా పర్లేదురా 
kiss లే miss కు పంపించొచ్చురా 

3G speed roaming జోరు
అడ్డే కాదు ఎంతైనా నీ Age
Evening మొదలు morning వరకు 
సాగిపోదా సొల్లు కబుర్ల ఆ హోరు

ఒక్క click video talk
Screen పైనే సాగిపోదా lip lock  
Google talk round the clock 
నువ్వు చెప్పే సోదికూడా romantic

Orkut లో account ఉంటే చాలురా 
Lover అయిపోదా ఏ country పాపైనా  
నీ PC కి AC వుంటే చాలురా 
Hang అవక సాగిపోదా digital ప్రేమైనా