దాస్తేనే అందం దొస్తేనే ఆనందం
దాగుడుమూతల్లోనే రాతిరి మధురం
ఎదురు చూస్తేనే బంధం ఎదలో దాస్తేనే పదిలం
చీకటి ఘడియల్లోనే స్త్రీ సిరి స్వర్గం
కిరణాలకు చినుకులుగా అడ్డొచ్చే నీ అధరం
పంటితో కొరకడమే ఏడు రంగులకు ప్రతిరూపం
వీణలపై తీగలుగా అడ్డొచ్చే నీ ప్రతీ అందం
గోటితో మీటడమే సంగీతం
పొరపాటులు అలవాటుగా చేసే ప్రతీ రేయి తొలిరేయే
తెరచాటులు పొరపాటుగా అడ్డొస్తే అదీ హాయే
ఊసులకూ సొగసుందేమో వద్దంటే ముద్దుగా మారే
ఊసురులకూ మనసుందేమో నొప్పైనా చప్పున మ్రోగే
నిసికౌగిలి వంపులపై తడిమేసిన నా చేతులపై
తలవాల్చెను నీ అందాలు తెల్లవారులు
పసికౌగిలి పెదవులపై పాలుకారే చెక్కిళ్ళు
అందిస్తూ మందేస్తే నయమవవా నా తీపి బాధలు
వెలగ పండు కాస్త కొరికినట్టు ఇంతలోనే వెగటు పుట్టే
చెట్టు దిగి కాస్త పక్కకెళ్ళగానే చిటారు కొమ్మపైన పండుపై మోజుపుట్టే
దాగుడుమూతల్లోనే రాతిరి మధురం
ఎదురు చూస్తేనే బంధం ఎదలో దాస్తేనే పదిలం
చీకటి ఘడియల్లోనే స్త్రీ సిరి స్వర్గం
కిరణాలకు చినుకులుగా అడ్డొచ్చే నీ అధరం
పంటితో కొరకడమే ఏడు రంగులకు ప్రతిరూపం
వీణలపై తీగలుగా అడ్డొచ్చే నీ ప్రతీ అందం
గోటితో మీటడమే సంగీతం
పొరపాటులు అలవాటుగా చేసే ప్రతీ రేయి తొలిరేయే
తెరచాటులు పొరపాటుగా అడ్డొస్తే అదీ హాయే
ఊసులకూ సొగసుందేమో వద్దంటే ముద్దుగా మారే
ఊసురులకూ మనసుందేమో నొప్పైనా చప్పున మ్రోగే
నిసికౌగిలి వంపులపై తడిమేసిన నా చేతులపై
తలవాల్చెను నీ అందాలు తెల్లవారులు
పసికౌగిలి పెదవులపై పాలుకారే చెక్కిళ్ళు
అందిస్తూ మందేస్తే నయమవవా నా తీపి బాధలు
వెలగ పండు కాస్త కొరికినట్టు ఇంతలోనే వెగటు పుట్టే
చెట్టు దిగి కాస్త పక్కకెళ్ళగానే చిటారు కొమ్మపైన పండుపై మోజుపుట్టే